ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొన్నిసార్లు "క్రియలచే-గెలిచిన"రక్షణ అను విషయమును గురించిన ఆలోచనలతో మనం భయపడతాము, ప్రేమ మరియు దయ మనలను క్రియలు చేయమని పిలుస్తున్నాయి అని మనం మరచిపోతాము, ప్రతిబింబించటమే కొరకు మాత్రమే కాదు. క్రియలు అంటే ప్రయత్నం. పేతురు మనలను క్రియలు అనగా - "ప్రతి ప్రయత్నం." చేయమని పిలుస్తున్నాడు. తరువాతి కొన్ని వాక్యాలలో ఈ ప్రయత్నం ఎందుకు ముఖ్యమో పేతురు వివరించాడు. " విస్తిరపరుచుకొనే విధముగా మనం ఈ గుణాలక్షణాను కలిగి ఉంటే," అవి యేసు గురించిన మన అనుభవ జ్ఞాన విషయములో ఫలభరితముగా ఉండటానికి సహాయపడతాయి! ఫలాలను ఫలిద్దాము ! మనము "ప్రతి ప్రయత్నం" చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ మనలో దైవిక ఫలాలను ఉత్పత్తి చేసే శక్తి,గా ఉండి ఆయన మన జీవితాల్లో ప్రభావవంతమైన క్రీస్తు పోలికను మరియు ఇతరులపై చూపు ప్రభావమును వాస్తవంగా చేస్తాడు .(cf. గలతీయులు 5: 22-25)

Thoughts on Today's Verse...

Sometimes, we get so frightened by the thought of "works-won" salvation that we forget that love and grace ultimately call us to action, not just reflection. Action means effort. That's precisely what Peter is calling us to make — "every effort"! Peter explains why this effort is essential in the verses that follow our passage. If we "possess these qualities in increasing measure," they help us be productive in our knowledge of Jesus (2 Peter 1:8-9). Let's be productive for Jesus, knowing that as we "make "every effort..." the Holy Spirit is the power at work producing godly fruit in us that makes effective Christ-likeness real in our lives and influence on others (Galatians 5:22-25; 2 Corinthians 3:18).

నా ప్రార్థన

తండ్రి నన్ను మలచండి, మీ సంకల్పానికి మరింత ఖచ్చితంగా అనుగుణంగా మరియు మీ స్వభావానికి మరింత స్థిరంగా ఉండేలా చేయండి. నా కీర్తి కోసం నేను దీనిని ప్రార్థించను, కాని మీ ఆశీర్వాదాలను మరియు దయను నా చుట్టూ ఉన్న వారితో పంచుకోవడానికి మీరు నన్ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Mold me and make me, Father, more perfectly conformed to your will and more perfectly consistent with your character. I do not pray this for my glory but so that you can more effectively use me to share your blessings and grace with those around me. In Jesus' name, I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of 2 పేతురు 1:5-7

మీ అభిప్రాయములు