ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

రాత్రిపూట మిమ్మల్ని నిలబెట్టింది ఏమిటి? ఈ రోజు మిమ్మును నడిపిస్తుంది ఏది ? రాబోయే రోజుల్లో మీరు సాధించగలుగునట్లు, వృద్ధి చెందున్నట్లు చేయునది ఏది? అది యెహోవా కరుణ . ఈ అద్భుతమైన వనరు నిజంగా ఎన్నటికీ అయిపోదు ! ప్రతి కొత్త రోజు ఆ కరుణను తాజాగా సరఫరా చేస్తుంది. ప్రతిరోజూ మనము అయన దగ్గర ఉన్నామని నిర్ధారించుకోవడానికి దేవుడు నమ్మకమైనవాడు. ప్రతి కొత్త రోజు మన ప్రపంచాన్ని క్రొత్తగా మరియు శుభ్రంగా చేసినందుకు దేవునికి స్తుతి.

Thoughts on Today's Verse...

What sustained you through the night? What will get you through today? What will enable you to achieve, even thrive, in the days ahead? The Lord's great love! His incredible resources for love, compassion, and faithfulness never really run dry! Each new day brings a fresh supply of them from his mercy and grace. God is faithful in making sure we have them each and every day. Praise be to God for making our world new and inviting us to walk with him and find his love, compassion, and faithfulness always near!

నా ప్రార్థన

పవిత్ర దేవా మరియు ప్రేమగల తండ్రీ, రాత్రిపూట నన్ను నిలబెట్టినందుకు మరియు నా జీవిత ప్రయాణం చివరిలో నాకు అంతులేని రోజు వాగ్దానం చేసినందుకు ధన్యవాదాలు. పరలోకములో ఉన్న నా తండ్రీ, మీరు ఎప్పుడైనా నా పెదవులపై మరియు నా హృదయంలో ప్రేమ మరియు ప్రశంసలను కనుగొందురు గాక . యేసు నామంలో ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

My Prayer...

Thank you, holy God and loving Father, for sustaining me through the night and promising me endless days at the end of my life's journey. May you, my heavenly Father, find my love for and praise offered to you and always on my lips and in my heart. In Jesus' name, I thank and praise you for being the one true, loving, compassionate, and faithful God. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of విలాపవాక్యములు 3:22-23

మీ అభిప్రాయములు