ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

తాను ప్రేమిస్తున్న వారి జీవితంలో ప్రతి￰ పాపపు సంఘటనను నిరోధించాలని యోహాను కోరుకుంటాడు. మనల్ని నిరుత్సాహపరిచేందుకు మరియు ఓడించడానికి సాతాను ఒక్క పాపాత్మకమైన సంఘటనను కూడా ఉపయోగించగలడని అతనికి తెలుసు. మన కొరకు పోరాడువాడు , రక్షకుడు ఉన్నారని తెలుసుకోవాలి. మనలను విమోచించడానికి ఆయన మూల్యం చెల్లించాడు, పాపపు శక్తిని అధిగమించడంలో సహాయపడటానికి ఆయన తన ఆత్మను పంపాడు, మరియు అతను తండ్రితో మాట్లాడతాడు మరియు మనలను క్షమించే హక్కును పొందియున్నాడు .

Thoughts on Today's Verse...

John wants to prevent even one sinful event in the lives of those he loves and those who seek to honor Jesus. He is concerned because he knows that even one sinful event can be used by Satan to discourage and defeat us and hurt those we influence. We need to know that we have a Savior and a defender. This Savior, this Defender, paid the price to redeem us. He sent his Spirit to help us overcome sin's power. He is our intercessor who will speak to the Father and claim that right to forgive us and make us holy and make us his!

నా ప్రార్థన

తండ్రీ, నేను పాపం చేసినప్పుడు నా బలహీనత మరియు దుర్బలత్వంతో నేను ఇబ్బంది పడుతున్నాను. సిగ్గుపడే ఆ క్షణాల్లో కూడా, యేసు మీ పవిత్ర సన్నిధిలోకి తిరిగి రావడానికి నాకు అనుమతి వున్నందుకు నా కృతజ్ఞతలు. యేసు,నా రక్షణకు మరియు నా పక్షముగా పోరాడుటకు వచ్చినందుకు ధన్యవాదాలు. నేను పడిపోయినప్పుడు సాతానును నన్ను నిరుత్సాహపరచనివ్వను. బదులుగా, మీ స్వభావముతో మరియు మీ కీర్తి కోసం జీవించడానికి నేను తిరిగి కట్టుబడి ఉన్నాను. ప్రభువైన యేసు, నా రక్షకుడైన నీ పేరిట నేను ప్రార్థిస్తున్నాను.

My Prayer...

Father, I'm embarrassed by my weakness and vulnerability to sin. Even in those moments of shame, I'm thankful that Jesus provided me the way back into your holy presence. Jesus, I thank you for coming to my rescue and my defense. I will not let Satan discourage me when I trip, stumble, and fall. Instead, I re-commit myself to live with your character and for your glory. In your name, Lord Jesus, my righteous defender, I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of 1 యోహాను 2:1-2

మీ అభిప్రాయములు