ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఆధ్యాత్మిక పరిపక్వతలో ఎదగడానికి మనం చేయగలిగే అతి ముఖ్యమైన విషయాలలో ఒకటి సరైన విషయాల పట్ల మక్కువ పెంచుకోవడంమే. అసంబద్ధమైన కొన్ని సమస్యల గురించి మనం విసిగిపోవచ్చు. మనము క్రీడల నుండి చాక్లెట్ పై వరకు ప్రతిదానిపై విపరీతమైన మక్కువను పొందవచ్చు. కాబట్టి, దేవునికి నిజంగా ముఖ్యమైనది ఏమిటో అర్థం చేసుకోవడంతో మనం ఆధ్యాత్మిక జ్ఞానంలో మన ఉత్సాహాన్ని మరియు అభిరుచిని పొందుపరచాలి. లేకుంటే, మనం విలువలేనివాటిపై పని చేసి ప్రభువు చిత్తాన్ని పూర్తిగా కోల్పోవచ్చు. మన అభిరుచులచే మనం అంధులుగా మారవచ్చు మరియు దేవుని లక్ష్యాన్ని మరచిపోవచ్చు. నా చుట్టూ ఆసక్తిగల వ్యక్తులు ఉండాలని నేను కోరుకుంటున్నాను, అయితే మనం దేవుని గూర్చిన ఆలోచన మరియు దేవుని రాజ్య సమస్యల పట్ల ఉత్సాహంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
Thoughts on Today's Verse...
Maybe one of the most important things we can do to grow in spiritual maturity is to become passionate about the right things. We can get riled up about some of the most inconsequential issues. We can get wildly passionate about everything from sports to chocolate pie. So, we must anchor our zeal and passion in spiritual wisdom with an understanding of what truly matters to God. Otherwise, we can get worked up over something insignificant and completely miss the will of the Lord. We can become blinded by our passions and forget God's mission. While I want zealous people around me, I want us to be zealous for God's concerns and Kingdom issues.
నా ప్రార్థన
శక్తివంతమైన మరియు పరిపూర్ణమైన దేవా, నేను ఏదో ఒక దాని గురించి "అందరిని గాయపరిచి" మరుసటి రోజు ఉదయం దాని పట్ల నా ఉత్సాహాన్ని కోల్పోవడం చాలా సులభం. నేను "సిద్దపాటు లేకుండా " హడావిడిలో భయంకరమైన నష్టాన్ని చేస్తాను. ప్రియమైన తండ్రీ, దయచేసి నాకు ఏది ఉత్తమమైనది, సరైనది, సత్యమైనది మరియు ఆధ్యాత్మికంగా ముఖ్యమైనదో అని చూడగలిగే జ్ఞానాన్ని ఇవ్వండి. ప్రియమైన తండ్రీ, నీ పేరిట ఇతరులను ఆశీర్వదించాలని నేను కోరుతున్నప్పుడు నేను మీకు సేవ చేసి గౌరవించాలనుకుంటున్నాను. కాబట్టి నాకు మార్గనిర్దేశం చేసేందుకు ఉత్సాహం మరియు పవిత్ర జ్ఞానం రెండింటి కోసం నేను ప్రార్థిస్తున్నాను. నేను దీనిని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
My Prayer...
Powerful and perfect God, I find it easy to get "all wound up" about something and then lose my zeal for it by the next morning. I can get so roused to action I go off "half-cocked" and do terrible damage in my bluster and haste. Dear Father, please give me the wisdom to see what is best, right, true, and spiritually significant. I want to serve and honor you as I seek to bless others in your name, dear Father. So I pray for both zeal and holy wisdom to guide me. I pray this in the name of Jesus. Amen.