ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
నిందించారు! అతను ఎగతాళి చేయబడ్డాడు మరియు అతని విరోధులు అతనిని శపించారు అనే అర్థం మాత్రమే కాదు, మన పాపం కారణంగా అతను మరణ శాపం అందుకున్నాడు. అతను వికారమైన అపకీర్తి పొందాడు ; అతను ఒక శిలువపై మరణించాడు - ఒక అపహాస్యము చేయు గుంపు ముందు ఒక చెట్టుకు వేలాడదీయబడి , ఎందుకు పనికిరాని మానవుని తెట్టు వలె ఉరితీయబడ్డాడు . కానీ అతని సిగ్గు మరియు అవమానాల అందం ఏమిటంటే దేవుడు దానిని మన విముక్తి కొరకు చేసాడు. యేసు ఎగతాళి మరియు శాపం మన స్వంత పాపాల శాపం నుండి మనకు స్వేచ్ఛనిచ్చాయి. దేవుణ్ణి స్తుతించండి! యేసును స్తుతించండి!
నా ప్రార్థన
సర్వశక్తిమంతుడైన తండ్రీ, నేను మీ మార్గాలను అర్థం చేసుకోవటానికి కూడా నటించలేను మరియు నన్ను విమోచించడానికి ఇంత భయంకరమైన త్యాగం మీరే ఎందుకు కోరుకుంటారు. విలువైన రక్షకుడా, ప్రపంచమంతా చేసిన పాపాన్ని మోస్తున్న జనసమూహానికి ముందు వేలాడదీయడం ఎలా ఉంటుందో నేను వూ ఊహించలేను. పవిత్రాత్మను నా ఆలోచనలు మరియు మాటలు ఇప్పుడు నా కోసం మధ్యవర్తిత్వం చేస్తున్నప్పుడు నా హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేయమని కోరడం మాత్రమే నేను చేయగలిగేది . ధన్యవాదాలు! నిన్ను స్తుతీస్తున్నాను ! నా జీవితం నిన్ను నిజంగా గౌరవిస్తుంది! యేసు యొక్క శక్తివంతమైన నామంలో, నేను స్తుతిస్తున్నాను. ఆమెన్.