ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసు యొక్క ఘనత మరియు త్యాగం రెండింటిని మీరు ఎలా గ్రహించగలరు? ఈ నెలంతా మన ప్రభువు యొక్క గుర్తింపును చూస్తూ మనము ఇంకను ఆశ్చర్యపోయాము, ఆనందముపడ్డాము, కలవరపడి , ఆయన మహిమాన్వితమైన మరియు వినయపూర్వకమైన స్వభావమును బట్టి ఆశీర్వదించబడ్డాము. అయితే ప్రధాన విషయం ఏమిటంటే, అతను పరిపూర్ణ పరలోకం మరియు దోషపురితమైన మానవత్వం మధ్య శాంతిని నెలకొల్పాడు.అతను ఘోరమైన వెలపెట్టి, కల్వరిలోని హింసపూరితమైన మ్రాను పై తన స్వంత రక్తముతో సంధి￰ని చేసెను. అతను తనలోని దేవుని ఆనందముతోను మరియు దేవుని స్వభావంతో దీనిని చేశాడు. మన పాపము బట్టి ఆయన దీనిని చేసాడు. అతని ప్రేమను బట్టి దీనిని చేసాడు.

Thoughts on Today's Verse...

How do you comprehend both the majesty and the sacrifice of Jesus? We've been looking at our Lord's identity all this month, and still, we find ourselves amazed, delighted, bewildered, and blessed by his glorious and humble character. The main thing, however, is that he made peace between a perfect heaven and a flawed humanity. He made this peace at a horrific cost, bearing our guilt and shame as he shed his blood on the torture tree of Calvary. Jesus did this to honor God's will and because of his love for you and me.

నా ప్రార్థన

ఓ తండ్రి, నా పాపం కోసం ప్రాయశ్చిత్తంగా అలాంటి గొప్ప త్యాగము చేయవలసివచ్చింది. నన్ను క్షమించండి. మీరు అట్టి త్యాగం కోసం వెలచెల్లించటానికి ఇష్టపడినందుకు నేను చాలా కృతజ్ఞుడను . నా పాపం నేను ఎన్నడును ￰సరిచేసుకోలేనివిధముగా మీకు మరియు నాకు మధ్య సృష్టించిన దూరాన్ని అనుసంధానపరచినందుకు నేను నిన్ను ఘనపరుచుచున్నాను. మీరు నేడు నాయందు ఆనందించి మరియు నా జీవితాన్ని మీ ఖరీదైన కృపకు మహిమకరంగా చూతురుగాక? యేసు నామములో మీకు నా కృతజ్ఞతలు.ఆమెన్.

My Prayer...

O Father, I am sorry that Jesus had to offer such a great sacrifice to atone for my sin. I am thankful that your love led you to pay the high price of my redemption. I praise you for bridging the distance my sin created between you and me. I know that my salvation is your gift of grace given to me in Jesus' life, death, and resurrection. May you be pleased with me today and see my life as an offering of praise for your costly grace that saved me. In Jesus' name, I thank you. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of కొలొస్సయులకు 1:19-20

మీ అభిప్రాయములు