ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
యేసు సిలువ నొద్దకు వెళ్లేముందు ఆయన గృహబానిస స్వరూపమును పొంది తన శిష్యుల పదాలు కడిగి సిలువు కేంద్రీకృతమైన సమాజంలో జీవించటమంటే ఏంటో ఆయన తన శిష్యులకు చూపించెను. వారు తన యొద్ద నుండి పారిపోతారని, తనను ఎరుగమని చెప్పుదురు అని , ఆయనను అప్పగింతురని ,ఆయనను తిరస్కరించుదురని యెరిగి కూడా ఆయన ఆలాగు చేసెను. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమంటే అయన ఇది నేను చేయవలసి యున్నది అని కూడా చెప్పెను.నేను ఎవరికొరకైతే చనిపోయానో వారిని ప్రేమించుకుండా " నేను నిన్ను ప్రేమిస్తున్నాను " ప్రభువా అని చెప్పలేరు అని యేసు చెప్పుచున్నాడు.( 1 యోహాను 3:14-18,1 యోహాను 4:7-14 చూడండి)..
నా ప్రార్థన
ఓ తండ్రి నేను నా బోధకుడును,మీ కుమారుని వలే ఉండాలని కోరుకొనుచున్నాను.నేను నిజంగానే మీ పిల్లలను, చివరికి నా యెడల దయగా ఉండని వారికి కూడా సేవ చేయటానికి నన్ను నేను త్వజించుకొని కూడా అనేక మార్గాలను అన్వేషిస్తున్నాను.దయచేసి ఈ నేరారోపణలకు అనుగుణంగా జీవించటానికి మరియు క్రీస్తు యొక్క పాత్రను మరింత ప్రతిబింబించడానికి బలం, ధైర్యం, మరియు సహనం ఇవ్వు. నా ప్రభువా,యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.