ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
కొన్ని దినములు కఠినముగానే ఉంటాయి. మనము ఆదరించువారు మనలను గాయపరచువారైయుందురు.మన ప్రార్ధనలు పైకప్పుకు లేచి తిరిగి మన పాదాలదగ్గర పడ్డట్టుగా ఉంటాయి.కొన్నిసార్లు కోపముగా మరికొన్నిసార్లు నిరాశతో ప్రత్యేకముగా కనికరము కొరకు దేవునికి ఎలుగెత్తి ఏడ్చెదము.మనకు ఉపశమనం కావాలి, మనకు నిరీక్షణ కావాలి , తండ్రి మనకు జవాబివ్వాలి. కాబట్టి మనము కూడా కీర్తనాకారుని ఈ కన్నీటి ప్రార్థనతో ఏకీభవిద్దాము. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా విన్నపములకు చెవి యొగ్గుము. నీ విశ్వాస్యతనుబట్టియు నీ నీతినిబట్టియు నాకు ఉత్తరమిమ్ము. మరియు మన మేలైన దినములయందు ఆయన సమాదానము కొరకు ఆయన యందు నిరీక్షణ కలిగియుందుము.
Thoughts on Today's Verse...
Some days are just very tough! Those we care about are hurting. Our plans are falling apart. Our prayers fell like BBs shot into a metal-walled room. They ricochet off the walls and ceiling only to fall at our feet and trip us up when we try to move out of our box full of worthless-feeling prayers. We cry out to God — sometimes in anger, sometimes in desperation, but especially begging for mercy. We need relief! We need hope! We need the Father to respond. So we join the psalmist in crying out to God:
O Lord, hear my prayer, listen to my cry for mercy; in your faithfulness and righteousness come to my relief.
And on our best days, we hang onto hope waiting for the Lord to answer!
నా ప్రార్థన
విశ్వాసము, నీతిగల దేవా! ప్రేమగల తండ్రీ, దయచేసి నా సహాయకుడిగా వచ్చి, పాపంతో ,వ్యాధితో నిరుత్సాహంతో, అసత్యమైన స్నేహితులతో మరియు నా అవమానం మరియు నాశనం కొరకు పనిచేసే శత్రువులతో నాకు కలుగు శ్రమలనుండి నాకు ఉపశమనం కలిగించండి. నాకు నీ సహాయం కావాలి. నాకు మీ దయ అవసరం. ఓ ప్రియమైన తండ్రి, నేటి నా జీవితంలో మీ ప్రత్యక్షత మరియు శక్తిని నేను తెలుసుకోవాలి. యేసుని మధురమైన నామములో నేను ప్రార్ధిస్తున్నాను . ఆమెన్
My Prayer...
Faithful and righteous God, loving Father, please come to my aid and bring me relief from my struggles with sin, disease, discouragement, unfaithful friends, and enemies who work for my humiliation and destruction. I desperately need your help, O Lord. I need your mercy, dear Father. I need to know your presence and power in my life today, Lord God Almighty. In Jesus' sweet name, I pray. Amen.