ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
దేవుడు నిజమైన ఆరాధకులను కోరుకుంటాడు. తనను స్తుతించటానికి మరియు ఆత్మను ఆత్మగా ప్రశంసించుటను అతను కోరుకుంటాడు. మన అన్వేషణలో మనకు సహాయపడటానికి, ఆరాధించడంలో సహాయపడటానికి ఆయన తన ఆత్మను మనకు ఇస్తాడు (ఫిలిప్పీయులు 3: 3; యూదా 20; రోమా 8: 26-27). అన్నింటికంటే, మనం ఆయనను నిజాయితీగా ఆరాధించాలని ఆయన కోరుకుంటాడు - ఆయన చిత్తానికి అనుగుణంగా మరియు మన హృదయంతో ఆయనను ఆరాధించండి.
Thoughts on Today's Verse...
God seeks true worshipers. He seeks those who long to praise him passionately and authentically as they praise him spirit to spirit. To help us in our quest, he gives us his Spirit to help us worship (Ephesians 5:18-21; Philippians 3:3; Jude 20; Romans 8:26-27). Most of all, our Father wants us to worship him genuinely, according to his revealed will in Scripture, with each heart yielded to him in daily living.
నా ప్రార్థన
ప్రేమగల పరలోకపు తండ్రి , ఈ ప్రార్థనను పరిపూర్ణం చేయడానికి ఇప్పుడు కూడా మధ్యవర్తిత్వం చేస్తున్న మీ పరిశుద్ధాత్మకు ధన్యవాదాలు. మీరు నన్ను తెలుసుకోవడమే కాదు, మీ సన్నిధిలోకి రావాలని మీరు కోరుకుంటున్నారని తెలిసి నా హృదయం పులకరిస్తుంది. దయచేసి నా బలహీనమైన మాటలను అంగీకరించి, మీరు నాకొరకు చేసినదానికంతటికి నా హృదయం "ధన్యవాదాలు!" అని చెప్పుచున్న భావోగ్వేదాన్ని వినండి . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
My Prayer...
Loving Heavenly Father, thank you for your Holy Spirit, who is now interceding to perfect this prayer. My heart thrills at the knowledge that you not only know me but also desire for me to come into your presence. Please accept my feeble words and hear the emotion of my heart as I say, "Thank you!" for all you have done for me. In Jesus' name, I pray and praise you. Amen.