ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
విశ్వాసము యొక్క చక్రం ఈ వాక్యభాగంలో ఉదాహరించబడింది. ప్రభువు మనకు గొప్పఉదాహరణ.విశ్వాసులైన వ్యక్తులు వారిలోని ప్రభువు స్వభావము , అభిరుచి మనకు మాదిరిగా వుంచిరి .ఆ తర్వాత ఇతరులకు మనము ఆదర్శముగా వుండునట్లుగా జీవింతుము . ఇంకా చెప్పాలంటే ఆ సువార్త మాటలకన్నా!సువార్త అనేది యేసును గూర్చిన మంచి వార్త ,ఇతరులు వారిలోని యేసు మాదిరిని గూర్చి తగినన్ని ఫలాలు చూసి వారుకూడా అటువంటి జీవితములు జీవించుట ప్రారంభించువరకు ఒక వ్యక్తి జీవితములో వేరుపారి ఉంటుంది.
నా ప్రార్థన
పరిశుద్ధ దేవా! శరీరధారియైన యేసు మరియు లేఖనములు రెండింటి ద్వారా మీ స్వభావమును తెలియపరచినందుకు కృతజ్ఞతలు.ఇతరులు నాలో ఉన్న యేసు మాదిరి చూసి ఆయన కొరకు జీవించునట్లు పరిశుద్దాత్మ ద్వారా యేసు స్వభావమును నాలో కలిగించమని నేను నిన్ను అడుగుచున్నాను. యేసు అతివిలువైన నామములో అడుగుచున్నాను ఆమెన్.