ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ప్రజలు శుద్ధముగా ఆరాధించినప్పుడు, వారు తన చిత్తాన్ని కోరుకునేటప్పుడు, దేవుడు వారిని సేవ మరియు పని కొరకు పిలుస్తాడు. క్రైస్తవ ఆరాధన అనేది అంతం కాదు, కానీ క్రైస్తవ పరిచర్య కు ఆరంభం . ఆరాధన నుండి మీరు దూరంగా నడిచినప్పుడు దాన్ని తలుపు వద్ద వదిలివేయాలి అనే అనుభవంలో చిక్కుకోకండి . బదులుగా, మీ దైనందిన జీవితంలో ప్రపంచంలో బహిరంగ ఆరాధన మరియు సేవలకు మిమ్మల్ని ప్రేరేపించడము కొరకే ఆరాధన ఉంది అర్థం చేసుకోండి (రోమన్లు ​​12: 1-2). మీరు మీ సహోదరసహోదరీలతో ఆరాధించేటప్పుడు, పాటల మాటలు, గ్రంథం యొక్క సందేశం మరియు మీ హృదయంలో పవిత్రాత్మ యొక్క సాక్షమును కూడా వినండి. మీ ప్రపంచంలో దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేక మిషన్‌కు పిలుస్తూ ఉండవచ్చు!

Thoughts on Today's Verse...

When people genuinely worship, when they fast seeking his will, God calls them to service and mission. Christian worship is not an end in itself, but a launching pad to Christian mission. Don't get so caught up in the worship experience that you leave it at the door when you walk away. Instead, understand that it is to inspire you to public worship and service in the world during your everyday life (Romans 12:1-2). As you worship with your brothers and sisters, also listen to the words of the songs, the message of the Scripture, and the conviction of the Holy Spirit on your heart. God may be calling you to a special mission in your world!

నా ప్రార్థన

తండ్రీ, దయచేసి నేను నిన్ను ఆరాధించేటప్పుడు మీ చిత్తాన్ని స్పష్టంగా గుర్తించి, మీ నాయకత్వాన్ని అనుసరించుటకు సహాయము చేయండి . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Father, please help me clearly discern your will and follow your leading while I am worshiping you. In Jesus' name I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of అపోస్తులకార్యాలు 13:2

మీ అభిప్రాయములు