ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

నిబంధన మందసము ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నాట్యమాడినందుకు సంతోషించిన డేవిడ్ తన ఉత్సాహాన్నీ బట్టి ఎగతాళి చేయబడ్డాడు. అయినప్పటికీ, అలాంటి విమర్శలకు అడ్డుపడటానికి అతను నిరాకరించాడు. ఇది గొప్ప రోజు. అతని దేవుడు గొప్ప మరియు నిజమైన దేవుడు . అతను ప్రభువు ముందు వేడుకను జరుపుకుండు! దేవుడు ప్రమాదకరమైన శత్రువుల నుండి అతనికి విజయం వెంబడి విజయం ఇచ్చాడు. సవాళ్లు, అణచివేత, సంచారం మరియు పోరాటాల సుదీర్ఘ చరిత్రలో అతని దేవుడు తన ప్రజలను అన్ని రకాల కష్టాలు మరియు కష్టాలగుండా కాపాడాడు. దావీదు తాను నిశ్చయించుకున్నాడు మరియు ప్రభువు ముందు వేడుకను జరుపుకోగలిగినందుకు సంతోషించాడు మరి . మనం?

Thoughts on Today's Verse...

David's wife, Michal, ridiculed her husband, the King, for his "undignified" exuberance as he rejoiced and danced before the Ark of the Covenant as it returned. Apparently, David wasn't kingly enough for Michal. David refused, however, to be deterred by her criticism. The ark's return was a reason for celebration. His God was the only true and living God. His God had given him victory after victory over dangerous foes. His God had preserved his people through hardships and difficulties over a long history of challenges, oppression, wandering, and battling. In his joyous delight, David was determined to celebrate before the Lord with a full heart, a dancing body, and without concern for his position in Israel. God had brought this day of deliverance, so David declared, "I will celebrate before the Lord." Shouldn't we?

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా , దయ మరియు దయతో నిండినవాడా , శక్తి మరియు పవిత్రతతో అద్భుతంగా ఉన్నావడా, మీరు నా ఆనందం, నా ఆశ మరియు నా భవిష్యత్తు. మీరు మాత్రమే సమస్త ఘనత మహిమ మరియు కీర్తికి అర్హులని మీయందు నేను ఆనందిస్తున్నాను . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Lord God Almighty, you are full of grace and mercy, awesome in power and holiness; you are my joy, my hope, and my future. I rejoice in you as the only One and the only thing worthy of all glory, honor, and praise. I will celebrate you, O Lord, for you alone are worthy of my praise! In Jesus' name, I cry, Hallelujah, and amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of 2 సమూయేలు 6:21

మీ అభిప్రాయములు