ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
పరలోకంలోని తన తండ్రితో యేసు చెప్పిన అత్యంత అద్భుతమైన విషయాలలో ఒకటి: "చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని" అన్న మాట.వాస్తవానికి, అతను తుది శ్వాస విడిచినప్పుడు , "సమాప్తమైనది " అని అతను చెప్పాడు. దేవునికి మహిమ అనేది మన అత్యున్నత ప్రాధాన్యతగా ఇచ్చేది జీవిద్దాం! దేవుని పిల్లలముగా మన లక్ష్యం ఇది (ఎఫె. 1: 6; ఎఫె. 1:12; ఎఫె. 1:14; 1 పేతు. 2: 9-10 పోల్చి చూడండి ). దేవుని రాజ్యము అనే ప్రాధాన్యతతో మనం ఎంత ఎక్కువ జీవిస్తున్నామో (మత్త. 6:33), యేసు మాదిరిగానే మనము మన జీవితాలను పూర్తి చేయగలమని భరోసా పొందవచ్చు.
Thoughts on Today's Verse...
One of the most amazing things that Jesus ever said, he said to his Father in heaven: "I have completed the work you gave me to do..." In fact, when he breathed his last, he said; "It is finished." Let's live with the glory of God our highest priority! This is our purpose as God's children (cf. Eph. 1:6; Eph. 1:12; Eph. 1:14; 1 Pet. 2:9-10). The more we live by Kingdom priority (Matt. 6:33), the more we can rest assured that we can finish our lives with a line similar to Jesus!
నా ప్రార్థన
యెహోవా, నాలో మహిమనుపొందండి . మిమ్మల్ని మరియు మీ దయను తెలుసుకోవడానికి ఇతరులను తీసుకురావడానికి నన్ను ఉపయోగించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
My Prayer...
Be glorified in me, dear Lord! Use me to bring others to know you and your grace. In Jesus' name I pray. Amen.