ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొత్త నిబంధనలో తరచుగా పునరావృతమయ్యే ఈ ఇతివృత్తం యేసు పెదవుల నుండి మరియు అపొస్తలుడైన పౌలుచే మళ్లీ బోధించబడింది. కేవలం తాత్కాలికమైన వాటి కోసం మన జీవితాలను గడపకూడదని ఇది మనకు గొప్ప జ్ఞాపికగా ఉండాలి. మనం యేసు మరియు అతని రాజ్యంలో గడపాలి , ఎందుకంటే అన్ని ఇతర రాజ్యాలు, నిర్మాణాలు, దేశాలు మరియు అధికారాలు అంతిమంగా అంతరించిపోతాయి మరియు శాశ్వతంగా పోతాయి. యేసు మరియు ఆయన రాజ్యంలో మనం పెట్టుబడి పెట్టేది మాత్రమే శాశ్వతం!

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా , ఆల్ఫా మరియు ఒమేగా, నిత్యమునైవున్న నేను అనువాడా ప్రపంచంలో మిగతావన్నీ వుండలేనంతగా శాశ్వితముగా వున్నందుకు ధన్యవాదాలు. దయచేసి శాశ్వతమైన ప్రాముఖ్యత ఉన్న విషయాలకు నా హృదయాన్ని మేల్కొల్పండి మరియు నా కళ్ళు తెరవండి, తద్వారా నేను తాత్కాలిక విషయాల విడిచి వాటిని చూడగలను. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు