ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం ఎలా జీవిస్తున్నామో దాన్ని బట్టి మన జీవితాలపై ఎవరి నియంత్రణ ఉంటుందో చూపిస్తాం. మనం దేవుని పిల్లలుగా జీవిస్తున్నామా? అప్పుడు మనం పరిశుద్ధాత్మ నాయకత్వానికి లొంగిపోతున్నామని కనపరుస్తాము ! మన ప్రపంచంలో ఆయన స్వభావంతో జీవించడం ద్వారా మనం తండ్రి పిల్లలుగా మన సంబంధాన్ని కనపరుస్తాము . మనం ఆత్మ ఫలాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు (2 కొరింథీయులు 3:18) మన అన్నయ్య (రోమా ​​8:14-17; హెబ్రీయులు 2:14-18) (రోమా ​​8:14-17; హెబ్రీయులు 2:14-18) వలె పరివర్తన చెందడానికి (2 కొరింథీయులకు 3:18) సహాయం చేస్తుందని మనము పరిశుద్ధాత్మను విశ్వసిస్తాము.(గలతీయులకు 5:22-23). కాబట్టి, మనం ఆత్మ నియంత్రణలో జీవిద్దాం - లేఖనాలలోని ఆత్మ యొక్క ప్రేరేపిత వాక్యానికి లోబడుతూ మరియు మన దైనందిన జీవితంలో ఆత్మ యొక్క నాయకత్వాన్ని అనుసరిద్దాము . ఈ విధంగా, మనం చెప్పే మరియు చేసే ప్రతిదానిలో యేసును కనపరచవచ్చు మరియు పంచుకోవచ్చు!

Thoughts on Today's Verse...

We show who is in control of our lives by how we live. Do we live as children of God? Then we show we are submitting to the leadership of the Holy Spirit! We show our relationship as children of the Father by living with his character in our world. We trust the Holy Spirit to help us become transformed (2 Corinthians 3:18) to be more like Jesus, our older brother (Romans 8:14-17; Hebrews 2:14-18) as we display the fruit of the Spirit (Galatians 5:22-23). So, let's live under the control of the Spirit — obeying the Spirit's inspired Word in the Scriptures and following the Spirit's lead in our daily lives. In this way, we can show and share Jesus in all we say and do!

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, దయచేసి యేసుయొక్క అందం, దయ మరియు పవిత్రత నాలో కనబడటానికి సహాయం చెయ్యండి. ఈ రోజు మరియు ప్రతిరోజూ నేను చేసే పనులన్నిటిలో పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణ, దయ మరియు ఫలాలను నా జీవితంలొ కనపరుచునుగాక . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Dear Father, please help me display Jesus' beauty, grace, and holiness in my life. May I demonstrate the Holy Spirit's leading, power, and fruit in all I do each day? I ask for this grace as I pray in Jesus' name and under his authority. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of రోమా 8:9

మీ అభిప్రాయములు