ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

జీవితం ఓ బాధ అని ... దానికి భిన్నంగా చెప్పే వారు ఎవరైనా ఉంటే వారు మీకు ఏదో అమ్ముతున్నారు." అని "ప్రిన్సెస్ బ్రైడ్" చిత్రం నుండి వచ్చిన ఈ పంక్తి చాలా ఖచ్చితమైనది. అయితే, ఇది ఎల్లప్పుడూ ఖచ్చితమైనది కాదు! యేసును అనుసరించేవారికి మంచి రోజులు ముందు ఉన్నాయి, మరియు ఈ మంచి రోజులు మనం ఊహించే వాటి కంటే కూడా చాలా మంచివి. ఒక పాత గీతం చెప్పినట్లుగా, "ఓ అది నాకు మహిమ ... దేవుని దయతో నేను అతని ముఖము చూసినప్పుడు నిజముగా అది నాకు మహిమకరమే అవుతుంది. మహిమకరమే అవుతుంది.

Thoughts on Today's Verse...

"Life is pain... Anyone who says differently is selling you something." This line from the movie "Princess Bride" is poignantly accurate. However, it is not eternally accurate! Better days are ahead for those of us who follow Jesus, and these better days are far better than anything we can begin to imagine. As the old song says, "O that will be, glory for me... when by Thy grace I shall look on His face, that will be glory, be glory, for me."

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా, మీరు నా కొరకు ఎదురుచూస్తున్నారని మరియి నన్ను మీ ఇంటికి మరియు ఆ మహిమకు తీసుకొనిపోవాలని నిజముగా పనిచేయుచున్నారనే కృపను గురించిన పరిజ్ఞానమును దూరము నుండి ఊహించగలిగే నాకు శక్తిని ఇవ్వండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Please, Almighty God, give me the courage and vision to anticipate from afar the ultimate realization of grace that you have waiting for me. I want to fully believe that you are working to bring me home to you and to that glory — a glory that makes all present sufferings insignificant compared to what you will reveal to me and in me. In Jesus' name, I anticipate this day as I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of రోమా 8:18

మీ అభిప్రాయములు