ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మనల్ని మనం ధనవంతులము కాము అనుకోవడం చాలా సులభం. కానీదిగువ రేఖన వున్నను, నేడు ఇ-మెయిల్ చదవడానికి మనకు కంప్యూటర్ అందుబాటులో ఉంటే, మనము ప్రపంచంలోని చాలా మంది కంటే ధనవంతులం. మన విశ్వాసం మరియు కరుణ యొక్క మార్గములోకి మన " అనవసరాలు అనే అంశాలు" రావడానికి అనుమతించనివ్వకండి. దేవుడు మన ఒంటెలకు సూది కన్ను ద్వారా వెళ్లడానికి సహాయం చేయాలనుకుంటున్నాడు. మన దగ్గర ఉన్నది ఆయన నుండి వచ్చిన బహుమతి అని, ఇతరులను ఆశీర్వదించడానికి మరియు ఆయనను గౌరవించటానికి దానిని ఉపయోగించాలని ఆయనఉద్దేశించినట్లుగా గుర్తుచేసుకోనగలిగితే అయన దాని చేయగలడు .
Thoughts on Today's Verse...
It is so easy to think of ourselves as average-income people who are not wealthy. So Jesus resorts to a bit of sarcastic humor, talking about trying to get a camel's big nose and humpy back with its long legs through the eye of a sewing needle. (No! Jesus is not talking about a gate in the Jerusalem wall where camels had to crawl to get through it — that was named hundreds of years after Jesus!) The bottom line truth? If we can access a computer, phone, or tablet to read e-mail, we're richer than much of the world. Let's not let our "stuff" get in the way of our faith and compassion. God wants to help our camels get through the eyes of our needles. He yearns for us to remember that all we have is a gift from him and that he intends us to use it to bless others and honor him.
నా ప్రార్థన
జాలిగల తండ్రి , డబ్బు సమస్యల గురించి కొంత ఆందోళన చెందకుండావుండటము నాకు చాలా కష్టం. నేను గొప్పగా ఆశీర్వదించబడ్డానని మరియు చాలా నాకు ప్రయోజనాలు ఉన్నాయని నాకు తెలుసు. కానీ తండ్రీ, నేను కలిగి ఉన్న వస్తువుల యాజమాన్యంలో అధీనములో ఉండటానికి నేను ఇష్టపడను మరియు నా దగ్గర లేనిదాన్ని సంపాదించడానికి ప్రయత్నించడం ద్వారా నేను పక్కకు తప్పుకోవటానికి ఇష్టపడను. దయ, ఔ దార్యం మరియు కృతజ్ఞతలో ధనవంతునిగా ఉండడానికి మరియు మీరు నన్ను ఆశీర్వదించడానికి ఎంచుకున్నదానితో కృతజ్ఞతకలిగి ఉండడానికి చూస్తుండగా దయచేసి నాకు సహాయం చెయ్యండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
My Prayer...
Tender Father, it is sometimes hard for me not to worry about money issues. I know that you have richly blessed me with many advantages and privileges. But dear Father, I don't want to be owned by the things I possess — I don't want them to possess me. I don't want to be sidetracked by trying to acquire what I don't have. I don't want to keep ordering frivolous stuff to make myself happy, fit in socially, or feel secure. Please help me as I seek to be rich in kindness, generosity, and thankfulness with what you have graciously shared with me. In Jesus' name, I thank you. Amen.