ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"అతని ఉనికి యొక్క కాంతి మీ మార్గాన్ని ప్రకాశవంతం చేసి ఉంటే, ఓ ఈ రోజు మీరు దాన్ని ప్రకటించకుండావుంటారా?" అనే జెస్సీ బ్రౌన్ పౌండ్ యొక్క పాత శ్లోకం యొక్క మాటలు దీనిని ఉత్తమంగా చెబుతున్నాయి. మంచితనం మరియు దయ గురించి తెలుసుకోవలసిన వ్యక్తిని ప్రార్థన పూర్వకముగా ఎన్నుకోండి మరియు యేసును ఆ వ్యక్తితో పంచుకోండి. దేవుణ్ణి స్తుతించే హృదయం ఆయనను స్తుతించడమే కాదు, ఇతరులను కూడా అలా నడిపిస్తుంది! ఈ విషయంలొ యేసును గూర్చి విని వెళ్లి తన సోదరునునికి చెప్పి ఆయనను యేసువద్దకు పిలుసుకొని వచ్చిన అంద్రేయ కంటే మంచి మాదిరిని గురించి ఊహించలేను.(యోహాను 1:40-42).

Thoughts on Today's Verse...

The words of Jessie Brown Pound's old hymn, "Will You Not Tell It Today?" say it best: "If the light of his presence has brightened your way, O will you not tell it today?" Prayerfully select someone who needs to know of the goodness and graciousness of God, then please, lovingly, share Jesus with that person. A heart filled with praise to God will not only praise him but will lead others to do so as well. I can't think of a better example of this than Andrew, who heard about Jesus. The first thing Andrew did was tell his brother Simon Peter and bring him to Jesus (John 1:40-42).

నా ప్రార్థన

యెహోవా, నా హృదయపు లోతుల నుండి నిన్ను స్తుతిస్తున్నాను. అదనంగా, ప్రియమైన తండ్రీ, ఇతరులు మిమ్మును ఎరిగి యేసును పూర్తిగా అనుసరించుటద్వారా మిమ్మును గౌరవించేలా వారిని నడిపించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దయచేసి ఈ రోజు నన్ను ఆశీర్వదించండి. నేను ఇతరులను యేసు వైపుకు నడిపించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ శక్తి మరియు దయ నాతో ఉండాలని అడుగుతున్నాను. ఆమెన్.

My Prayer...

O Lord, I praise you from the bottom of my heart. In addition, dear Father, please bless me today as I seek to bring others to know and honor you more fully by following Jesus. In Jesus' name, I pray, asking for your power and grace to be with me as I seek to lead others to Jesus. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of కీర్తనలు 9:1

మీ అభిప్రాయములు