ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఎంత శక్తివంతమైన వాగ్దానమో! మునుపటి రెండు వాక్యాలలో అపొస్తలుడైన పౌలు చర్చిస్తున్నట్లుగా మనం యేసు నామంలో ఇతరులతో ఉదారంగా పంచుకునేందుకు సిద్ధంగా ఉంటే, మనకు అవసరమైనవి మనకు లభిస్తాయి మరియు మన జీవితాలు దేవునికి మహిమ తెచ్చే మంచి పనులతో నిండి ఉంటాయి. కాబట్టి మనం చిన్నపిల్లలుగా నేర్చుకొనినటువంటి మొదటి పాఠాలను గుర్తుకు తెచ్చుకుందాం అదేమంటే "పంచుకోవటము" ఈ సమయంలోనే , దేవుని పిల్లలుగా, ఇతరులను ఆశీర్వదించడానికి యేసు నామంలో వారిని భాగస్వామ్యులను చేద్దాం, తద్వారా వారు ఆయన కృపలోనికి వస్తారు.

Thoughts on Today's Verse...

What a powerful promise! If we are willing to generously share with others in the name of Jesus, as the apostle Paul discusses in the previous verses, we will always have what we need to bless others, and our lives will be full of good deeds that bring glory to God and his blessing to many. So let's remind ourselves of one of the first lessons we should have learned as young children: share... share what we have... share generously! Only this time, as children of God, let's share in the name of Jesus to bless others so they receive his grace in tangible ways.

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, మీరు నా జీవితంలో కురిపించిన అద్భుతమైన ఆశీర్వాదాలన్నిటికీ ధన్యవాదాలు. మీరు నన్ను శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా గొప్పగా ఆశీర్వదించారు. మీరు నాకు ఇంత గొప్పగా ఇచ్చిన బహుమతులతో ఉదారంగా ఉండటానికి మీ ఆత్మ నాకు సహాయం చేస్తుందని ఇప్పుడు నేను అడుగుతున్నాను. యెహోవా, నాయెడల మీ దయ మీ ఆశీర్వాదాలకు స్థిరమైన మార్గంగా ఉండనివ్వండి , తద్వారా ఇతరులు మీ దయను తెలుసుకుంటారు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Thank you, Father, for all the incredible blessings you have poured into my life. You have richly blessed me physically and spiritually. Now, I ask that your Holy Spirit will help me be generous with the gifts you have so richly poured into my life. O Lord, may I be a conduit of your blessings so that others may come to know your grace through the blessings you've given me. In Jesus' name, I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of 2 కొరింథీయులకు 9:8

మీ అభిప్రాయములు