ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
నేను జాత్యహంకారం మరియు ప్రత్యేకతను ద్వేషిస్తున్నాను. కానీ విషయాలపై నా ఈ అసహ్యం దేవుని అసహ్యానికి సరిపోలలేదు. మనం ఇప్పటికే వున్నట్లు యేసులో ఒకరినొకరు అంగీకరించి ప్రేమించబడినట్లు , జాతి, భాష, సంస్కృతి లేదా అనుమానాలు ఉన్నట్లే ఇవేవి ఒకరినొకరు ప్రేమించుకోకుండా అడ్డు రానివ్వకుండా ఉంటే మనము మరోవైపు మనం పరలోకము యొక్క గాయక బృందాన్ని (ప్రకటన 7:9 తరువాతి వచనాలు చూడండి.) ఊహించవచ్చు.
Thoughts on Today's Verse...
I hate racism and exclusivity. But my loathing does not match God's revulsion at these things. On the other hand, we can anticipate the choir of heaven (see Revelation 7:9ff.) if we will accept one another in Jesus and not let race, language, culture, or suspicion keep us from loving each other as we have already been loved by the Savior.
నా ప్రార్థన
పరిశుద్ధ మరియు నీతిమంతుడవైన తండ్రీ, మీ ప్రజలను జాతి లేదా సంస్కృతి లేదా ప్రత్యేకాధికారాల ఆధారంగా విభజించే ఏదైనా గోడను కూల్చివేయడానికి మీ ఆత్మ మరియు మీ దయ మాకు సహాయపడాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు చేసే విధంగా ప్రజలందరినీ ప్రేమించడం మాకు నేర్పండి, నాకు నేర్పండి. ప్రతిచోటా ప్రజలందరి కొరకు చనిపోయి లేచిన యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
My Prayer...
Holy and Righteous Father, I pray that we will let your Spirit and your grace help us tear down any wall that divides your people based on race or culture or privilege. Teach us, teach me, to love all peoples in the way you do. In the name of Jesus, who died for all people everywhere, I pray. Amen.