ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఓల్ స్మోకీ ది బేర్ ఇలా అన్నాడు: "మీరు మాత్రమే అడవి మంటలను నివారించగలరు!" సాధారణంగా, పుకారులు గురించి జ్ఞాని చెప్పేది అదే.మనము వేడిని తిరస్కరించవచ్చు, మంటలను తగ్గించవచ్చు మరియు దాని ద్వారా తగాదా చనిపోవచ్చు. ఎలా? పుకారులు అను రసమును ఇంకొకరికి సరఫరా చేయకపోవడం ద్వారా, విధ్వంసక సంభాషణను వ్యాప్తి చేయాలనే కోరికను తొలగించడం ద్వారా మరియు ఒక వికారమైన పుకారును సజీవంగా ఉంచడానికి నిరాకరించడం ద్వారా అది జరుగుతుంది. పుకారులు లేకుండా, శత్రుత్వం యొక్క చేదు కరిగిపోతుంది మరియు సంబంధాలు బాగుపడతాయి.
Thoughts on Today's Verse...
Ol' Smokey The Bear said: "Only you can prevent forest fires!" Basically, that's what the Wiseman of Proverbs says about gossip. We can turn down the heat, douse the fire, and let the quarrel die. How? By not supplying juicy morsels of gossip, ditching the urge to spread destructive innuendos, and refusing to keep alive an ugly rumor. Without gossip, the bitterness of a rivalry can dissolve, and relationships can mend.
నా ప్రార్థన
దేవా, నన్ను క్షమించు, నేను పుకారులను సజీవంగా ఉంచాను లేదా పుకారుల యొక్క సంభాషణను అలరించాను. దయచేసిపుకారులలో పాల్గొనడంతో నేను గాయపరిచిన వారిని ఆశీర్వదించండి మరియు వారి గాయాలు నయం చేయండి. ఇతరులను ఆశీర్వదించడానికి సహాయపడే వాటిని మాత్రమే చెప్పడానికి నాకు బలం ఇవ్వండి, నిర్లక్ష్య పదాల వల్ల దెబ్బతిన్న సంబంధాలను నేను చక్కదిద్దడానికి ధైర్యం, పుకారులు వ్యాప్తి చేయాలనుకునేవారిని ఎలా నిరుత్సాహపరచాలో తెలుసుకునే జ్ఞానం ఇవ్వండి . యేసు నామంలో నేను అడుగుతున్నాను. ఆమెన్.
My Prayer...
Forgive me, O God, for I have sometimes kept gossip alive or entertained a conversation with someone who gossips. Please bless and heal those whom I have wounded with my participation in gossip. Give me the strength to say only what is helpful to bless others according to their needs, the courage to mend the relationships I have damaged because of my reckless words, and the wisdom to know how to discourage those seeking to spread gossip in front of me. In Jesus' name, I ask it. Amen.