ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ప్రపంచం నలుమూలల నుండి మరియు వివిధ దేశాల ప్రజలు "ఈనాటి వచనం "ను చదువుతారు. మన జాతీయ మూలాలు మరియు జాతి వారసత్వం భిన్నంగా ఉన్నప్పటికీ, మనము ఒక రాజ్యంలో సభ్యులు. మన విధేయత జాతి, సంస్కృతి, భాష మరియు దేశభేదము కంటే కూడా ఎక్కువైనది. ఎందుకు? ఎందుకంటే జాతి, సంస్కృతి, భాష మరియు దేశంపై ఆధిపత్యం వహించే అధిపత్యములనుండి మనము రక్షించబడ్డాము. ఆ ఆధిపత్యం మనల్ని విభజిస్తుంది మరియు ఒకరినొకరు అనుమానించేలా చేస్తుంది, ద్వేషానికి మరియు యుద్ధానికి దారితీస్తుంది. మనకు మరింత అద్భుతమైన రాజ్యం ఇవ్వబడింది! మనల్ని మరింత అద్భుతమైన మరియు రంగురంగుల జాతులుగా మార్చారు! మనము దేవుని పిల్లలు మరియు ఆయన ప్రేమించే కుమారుని రాజ్యంలో భాగం.
Thoughts on Today's Verse...
People from all over the world and many different nationalities read Verse of the Day. While our national origins and ethnic heritages differ, we are members of one Kingdom. Our allegiance transcends ethnicity, race, culture, language, and nation. Why? Because we've been rescued from the dominion that holds sway over race, culture, language, and country. That dominion, the dominion of darkness, divides us and makes us suspicious of each other, leading to hatred and warfare. We've been given a more glorious and lasting Kingdom! We've been made into a more glorious and colorful people — one not based on race, ethnicity, language, social status, nation, or skin color! We are God's children and part of the Kingdom of the Son he loves.
నా ప్రార్థన
తండ్రీ, తాత్కాలిక బాహ్యాపు పరిస్థుతుల ఆధారంగా ప్రజలను వేరుచేసే అడ్డంకులను తొలగించడానికి మమ్మల్ని ఉపయోగించండి. వ్యక్తిత్వము , నిరీక్షణ మరియు ప్రేమ యొక్క రాజ్యంగా మమ్మల్ని చేయండి. మా హృదయాల నుండి చీకటిని పోగొట్టండి. మీ కృప యొక్క వెలుగును మా ద్వారా మన ప్రపంచానికి ప్రకాశింపజేయండి, తద్వారా ప్రజలు మమ్మును దేశాలకు స్వస్థతగా చూడగలరు . ప్రజలందరికీ నిజమైన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
My Prayer...
Use us, O Father, to break down the barriers that separate peoples based on temporary externals. Make us into a Kingdom of character, hope, and love. Cast all darkness out of our hearts. Shine the light of your grace through us to our world so people can see the healing for what divides us. I pray in the name of the Lord Jesus Christ, the only Savior of all peoples. Amen.