ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఈ రోజు ప్రభువు నుండి మీకు స్పష్టమైన, సరళమైన, సూటిగా వాక్కు కావాలా? జెకర్యా గ్రంధం అది మనకు ఇస్తుంది. మనం న్యాయంగా, కరుణతో, శ్రద్ధగా, పక్షపాతం లేకుండా, అవసరమైన వారి పట్ల మృదువుగా ఉండాలని, మరియు ఒకరికొకరు సందేహపడువారికి ప్రయోజనాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నట్లు ఆయన మనకు గుర్తుచేస్తాడు. మరో మాటలో చెప్పాలంటే, క్రీస్తు ప్రజలతో వ్యవహరించినట్లుగా మనం ఒకరినొకరు చూసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే మనం దేవునితో సవ్యంగా ఉండి మరియు ప్రజలతో తప్పుగా ఉండలేము!
Thoughts on Today's Verse...
Do you want a clear, simple, straightforward word from the Lord today? That's what Zechariah gives us. He reminds us that God wants us to be fair, compassionate, caring, without prejudice, and tenderhearted to those in need and to give each other the benefit of the doubt. In other words, he wants us to treat each other like Christ treated people. Why? Because we can't be right with God and be wrong with people! This reminds me of Micah's inspired word:
He has shown you, O mortal, what is good. And what does the Lord require of you? To act justly and to love mercy and to walk humbly with your God (Micah 6:8).
నా ప్రార్థన
ప్రియమైన తండ్రీ, దయచేసి నేను గ్రంథంలోని కష్టసాధ్యమైన వాక్యభాగాలతో చిక్కుకొని మరియు ఎలా జీవించాలనే దానిపై మీ స్పష్టమైన బోధను విస్మరించినందుకు నన్ను క్షమించండి . మీరు నాకు ఆజ్ఞాపించినట్లు జీవించడానికి దయచేసి ఈ వారం నాకు అవకాశం ఇవ్వండి. భవిష్యత్తులో, నా హృదయం చల్లగా ఉన్నప్పుడు లేదా ఇతరులకు నా ప్రతిస్పందన అది ఎలా ఉండాలో అలావుండనప్పుడు, నేను మీ కీర్తికి అనుగుణంగా జీవించడానికి దయచేసి మీ ఆత్మ ద్వారా ఈ విషయాన్నీ నా జ్ఞాపకము చేయండి . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్
My Prayer...
Loving Father, please forgive me for the times I've gotten bogged down with hard-to-understand verses in Scripture and ignored your clear teaching on how to live with others. Please give me the opportunity this week to live what you have commanded me today. In the future, when my heart grows cold or my response to others is not what it should be, please use your Spirit to help me remember this passage so that I might live it to your will for my life and bring you glory. In Jesus' name, I pray. Amen.