ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం అనుసరించే అనేక భౌతిక విషయాలు తాత్కాలికమైనవి. వాటి ఉపయోగం నెలలు లేదా కొన్ని స్వల్ప సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. మన జీవితాలు, మరియు మనం ప్రేమించే వారి జీవితాలు మరియు మనవి కూడా చిన్నవి. కానీ దేవుని స్వభామును విషిదపరిచే గుణము అయిన, ఆయన "పరిశుద్ధత " శాశ్వతమైనది ("పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుడు!"), మరియు మన పరిశుద్ధత కోసం ఆయన మన వద్ద నుండి కోరుకొనేవి ఎప్పటికీ ఉంటాయి. కాబట్టి మన జీవితాలను నిర్మించేటప్పుడు, సురక్షితమైన పునాదిపై - దేవుని చిత్తం మరియు ఆయన పవిత్రతలో పాలుపంచుకునే నిబద్ధతపై నిర్మించుకుందాం.

Thoughts on Today's Verse...

So many of the material things we pursue are temporary. Their usefulness lasts only months, or at most, only a few short years. Even our lives, and the lives of those we love, are short. The defining quality of God's character, holiness,* is forever — "for endless days." So as we build our lives, let's construct them on a secure foundation, the will of God and a commitment to share in his holiness by living to honor him.



* As the seraphim in Isaiah's vision cried out, "Holy, holy, holy is the Lord God Almighty...!" (Isaiah 6:1-4).

నా ప్రార్థన

పరిశుద్ధ దేవా, నన్ను పరిశుద్ధముగా చేసినందుకు మరియు నీ కృపతో నా పాపాన్ని క్షమించినందుకు ధన్యవాదాలు. మీ ఆత్మతో నన్ను నింపండి మరియు నా జీవితంలో ఆత్మ యొక్క ఫలాన్ని తీసుకురండి, తద్వారా అది మీ దయ మరియు మీ స్వభావమును ప్రతిబింబిస్తుంది. మీ సంకల్పం తెలుసుకోవటానికి మరియు మీ సత్యాన్ని వెతికే ఆకలిని నాకు ఇవ్వండి మరియు దానిని నా జీవితము కొరకు అర్థం చేసుకోవడానికి మరియు వర్తింపజేసుకొనుటకు నాకు సామర్థ్యం ఇవ్వండి. నా జీవితానికి మీరే కేంద్రంగా మరియు దానికి మీరే లక్ష్యంగా ఉండునట్లు దానిని నిర్మించాలనుకుంటున్నాను. యేసు విలువైన నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Holy God, thank you for making me holy and forgiving my sin by your grace (Romans 5:6-11; Colossians 1:22-23). Please fill me with your Spirit and bring forth the Spirit's fruit in my life so that I reflect your grace and holy character. Please give me a hunger to know your will as I seek your truth and apply it to my life. I want to build my life with you at its center, with your holiness as my goal. In Jesus' precious name, I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of కీర్తనలు 93:5

మీ అభిప్రాయములు