ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
చాలా తరచుగా మనం ఇష్టపడే విషయాలపై మాత్రమే , లేదా మనం బాగా చేయగలిగేవాటిపై , లేదా మనం సాధించాలనే ఆసక్తితో వున్నవాటి పైన మాత్రమే దృష్టి పెడుతూ ఉంటాము. తన ఆధ్యాత్మిక కవచంలోని ప్రతి భాగాన్ని మనం ఉపయోగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం క్రమశిక్షణతో ఉండాలని మరియు మన ఆధ్యాత్మిక బలహీనత ఉన్న ప్రాంతాలలో మరియు మనకు ఉత్తేజకరమైన లేదా ఆసక్తికరంగా అనిపించని ప్రాంతాలలో ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. మన దుష్ట ప్రత్యర్థి జిత్తులమారి మరియు మన బలహీనత మరియు దుర్బలత్వం ఉన్న ప్రాంతాలలో మనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి మన ఆసక్తి మరియు బలం ఉన్న రంగాలలో శ్రద్ధ వహించడానికి మాత్రమే కట్టుబడి ఉండకూడదు, ముఖ్యంగా మనం అలా లేని రంగాలలోకూడా శ్రద్ద వహించాలి .
Thoughts on Today's Verse...
So often we are focused only on the things we like, we are good at doing, or we are interested in accomplishing. God wants us to use every piece of his spiritual armor. He wants us to be disciplined and grow in the areas of our spiritual weakness and the areas we don't necessarily find exciting or interesting. Our evil opponent is crafty and will try to attack us in the areas of our weakness and vulnerability. So let's not just commit to be diligent in the areas of our interest and strength, but especially in those areas where we are not.
నా ప్రార్థన
తండ్రీ, నేను పాపం లేదా నీరసానికి గురయ్యే ప్రాంతాల్లో నన్ను బలపరచండి. నా బలహీనత గల ప్రాంతాలను చూడటానికి నాకు సహాయం చేయడానికి నా కళ్ళు తెరవండి. మీ పవిత్రతను కోరుకునేలా నా హృదయాన్ని పునరుద్ధరించండి. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
My Prayer...
Father, strengthen me in the areas where I am most vulnerable to sin or lethargy. Open my eyes to help me see my areas of weakness. Rekindle my heart to passionately seek after your holiness. In Jesus' name I pray. Amen.