ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీ ప్రాథమిక పెట్టుబడి ఏమిటి? నీతి మాత్రమే నిజమైన దీర్ఘకాలిక ప్రయోజనాన్ని అందిస్తుంది! అందుకే యేసు ఇలా అన్నాడు: .కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. .ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. మత్తయి 6:31-33.

నా ప్రార్థన

పరిశుద్ధ దేవా, మంచివి , పవిత్రమైన, నీతియుక్తమైన వాటిని విలువైనదిగా భావించినందుకు ధన్యవాదాలు. నా వ్యక్తిత్వంలో నేను యేసులో చూసే ఆ లక్షణాలను పెంపొందించుకోవడానికి, వాటిని నా స్వభావములొ ఏర్పరచుకోవడానికి మరియు శాశ్వతంగా ముఖ్యమైన వాటిలో నా జీవితాన్ని పెట్టుబడి పెట్టడానికి పరిశుద్ధాత్మ ద్వారా నాకు శక్తినిచ్చినందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను. నేను యేసు నామములో మీ ధన్యవాదములు తెలుపుచున్నాను.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు