ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం దేవునిని ఎందుకు సేవిస్తున్నాము ? ... భయమా? ... బాధ్యత కాబట్టియా ? ... మన తల్లిదండ్రులు చేసారనా ? మనం దేవుణ్ణి సంతోషపెట్టాలని మరియు తండ్రికి ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటున్నా మెమో . దేవుడు చేసినదానిని మనం నమ్ముతున్నాము మరియు మన అయన కోసం ఏమైన చేస్తాము మెమో ? మనము క్షమించబడునట్లు, పరిశుద్ధపరిచబడి ,ఆయన కుటుంబములో ఎల్లప్పుడు ఉండునట్లు పాపముల కొరకు చనిపోవటానికి దేవుడు తన కుమారుడైన యేసును పంపించాడని మనము నమ్ముతున్నాము. ఇంకా ఏమిటంటే, దేవుడు తన ఆశీర్వాదాలను మనతో పంచుకోవాలని కోరుకుంటున్నాడు మరియు అతని దయ మరియు ప్రేమను విశ్వసించేవారికి ప్రతిఫలమివ్వడానికి ఇష్టపడతాడు. మనము నమ్ముతున్నాము కాబట్టి అందువల్ల మనము అతనిని ఉత్సాహంగా, శ్రద్ధగా మరియు ఆశకలిగి వెతుకుదము !

Thoughts on Today's Verse...

And why do we serve God? Fear? A sense of obligation? Because our parents did?

How about because we want to please God and bring the Father joy?

How about because we believe in what God has done and will do for us?

We believe that God sent his Son Jesus to die for our sins so we can be forgiven, cleansed, and adopted as his children into his forever family. What's more, we believe that God longs to share his blessings with us and loves to reward those who believe in his grace and love. We believe! So, we earnestly, diligently, and passionately seek him!

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, నా విశ్వాసానికి మరియు మీ కృపను తెలుసుకోవడానికి నాకు సహాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఈ విశ్వాసాన్ని నా కుటుంబం మరియు స్నేహితులతో పంచుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు దయచేసి నన్ను ఆశీర్వదించండి. మీ ప్రేమలో నా జీవితం సురక్షితంగా ఉందని మరియు మీ శక్తి కారణంగా విజయవంతమైందనే నమ్మకానికి ధన్యవాదాలు. యేసు నామంలో నా కృతజ్ఞతలు, నా స్తుతి మరియు నా హృదయాన్ని మీకు అందిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Dear Father, thank you for my faith and all those who helped me come to know you and your grace. Please bless me as I seek to share this faith with my family and friends. Thank you for the confidence that my life is secure in your love and victorious because of your power demonstrated in Jesus' resurrection. And it is in his name, Jesus, that I offer you my thanks, praise, and heart. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of హెబ్రీయులకు 11:6

మీ అభిప్రాయములు