ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
దేవుడు మన సహ్లతెలుగుహ్లతెలుగు ఆలోచనను తన కుమారుని స్వభావం వలె వుండునట్లుగా చేయడానికి మనలో పని చేస్తున్నాడు. దేవుడు ఇచ్చువాడు . మనలను ఉదారంగా ఆశీర్వదించడంలో దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు మనల్ని కూడా అలాగే చేయమని అడుగుచున్నాడు . ఇవ్వడం అనేది మన సంఘాలకు మరియు పరిచర్యకు మద్దతు ఇవ్వడానికి మనకు ఇవ్వబడిన ఏకపక్ష పని కాదు;కానీ ,మన వ్యక్తిత్వము పరివర్తనలో దేవునిలా మారడానికి ఇవ్వడము అనేది ఒక భాగం . దేవుని దయతో కూడిన పనిలో మన విధేయత, ఆయన మీద ఆధారపడటం మరియు వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికైన నిజమైన మార్గాలలో ఇది ఒకటి కావచ్చు.
నా ప్రార్థన
తండ్రీ, మీరు నాతో పంచుకున్న సమృద్ధితో నేను లోపభూయిష్టంగా ఉన్న సమయాలకు నన్ను క్షమించు. నన్ను దీవెనల వాహికగా చేయండి. నా దగ్గర ఉన్నదంతా నీదేనని నాకు తెలుసు. దయచేసి మీరు ఉపయోగించినట్లు ఉపయోగించడానికి నాకు సహాయం చేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను . ఆమెన్.