ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
"యేసు ప్రభువు." అని రోజు వీలైనంత తరచుగా చెప్పండి.కానీ కేవలం చెప్పడం కంటే, మీ హృదయం నుండి అర్థం చేసుకోండి. "లార్డ్ (ప్రభువు)" అనే పదాన్ని బైబిల్ కన్కార్డెన్స్‌లో చూడండి, ఆపై కొత్త నిబంధనలో దానికి సంబంధించిన అన్ని సూచనలను చదవండి. మీ హృదయాన్ని తెరవండి, అన్ని విధాలుగా మీ జీవితానికి ప్రభువుగా ఉండమని యేసును అడగండి మరియు తొలి శిష్యులవలె ఆ నిబద్ధతతో జీవించండి. యేసు ప్రభువు!"యేసు ప్రభువు!" అని మీరు కేకలు వేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ మిమ్మల్ని నింపుతున్నారని మరియు మీ జీవితంలో చెప్పడానికి మరియు జీవించడానికి మీకు శక్తిని ఇస్తున్నారని మీరు తెలుసుకోవచ్చు. మీరు లేదా నేను గుర్తించినా గుర్తించకపోయినా యేసు ప్రభువే . అయితే, ఒక రోజు, ప్రతి మోకాలు వంగి, మరియు ప్రతి నాలుక యేసు ప్రభువు అని తండ్రి దేవుని మహిమను అంగీకరిస్తుంది. (ఫిలిప్పీయులు 2:10-11) ఇది మనకు మరియు మనం ప్రేమించే వారికి అత్యంత ముఖ్యమైనది అయితే మనం ఈ మాట అందాము ! యేసు ప్రభువు!
Thoughts on Today's Verse...
Say it today as often as possible: "Jesus is Lord." But more than just saying it, mean it from your heart. Look up the word "Lord" in a Bible concordance, then read all the references to it in the New Testament. Open your heart, ask Jesus to be Lord of your life in every way, and live with that commitment like the earliest disciples. Jesus is Lord! As you cry out, "Jesus is Lord!" you can know the Holy Spirit is filling you and empowering you to say and live it in your life. Jesus is Lord whether you or I recognize it or not. However, one day, every knee will bow, and every tongue will confess that Jesus is Lord to the glory of God the Father. (Philippians 2:10-11) Let's get on board while it matters most to us and to those we love! Jesus is Lord!
నా ప్రార్థన
తండ్రీ, నీవు సర్వశక్తిమంతుడవు. యేసును మరణం నుండి లేపినందుకు, అధికారంలో మీ కుడివైపున కూర్చోబెట్టి, ప్రభువుగా మరియు క్రీస్తుగా చేసినందుకు ధన్యవాదాలు. మీ కుమారుడైన యేసు ఈ రోజు నా ప్రభువుగా ఉండాలని మరియు నన్ను ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చే వరకు ప్రతిరోజూ నా హృదయంలో రాజ్యం చేయాలని నేను కోరుకుంటున్నాను. తోమా యేసును,ఒప్పుకున్నట్లుగా, "నా ప్రభువు మరియు నా దేవుడు!" పరిశుద్ధాత్మ శక్తితో మరియు నా రక్షకుడైన మరియు నా ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని గౌరవించటానికి నేను ఈ ఒప్పుకోలు చేస్తున్నాను. ఆమెన్.
My Prayer...
Father, you are God Almighty. Thank you for raising Jesus from death, seating him at your right hand in power, and making him both Lord and Christ. I want your Son, Jesus, to be my Lord today and reign in my heart every day until he comes to take me home. Jesus, as Thomas confessed, is "My Lord and my God!" I make this confession by the power of the Holy Spirit and to honor the name of Jesus Christ, my Savior, and my Lord. Amen.