ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"జారత్వము పేరు కూడా ఎత్త కూడదు !"అవును ! ఇది నిజమని మీరు అనుకొనుటలేదా ? నేను హాజరయ్యే సంఘము మరియు అద్దంలో నేను ఎక్కువగా చూసే వ్యక్తి ఈ స్థాయిలో తనను లెక్కించుకోడు. లైంగిక ప్రలోభాలు మనకు రాకపోయినా, దురాశ తరచుగా తప్పకుండా వస్తుంది. స్పష్టమైన వినియోగం కలిగిన సంస్కృతితో నిండిన లోకములో , నాకు దురాశ అనేది జారత్వము మరియు అపవిత్రత కంటే కూడా ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది. నేను అపరిశుద్దతను పట్టించుకోనందువల్ల అలకలుగుటలేదు , కానీ మన దురాశను మనం అంతగా నిర్లక్ష్యం చేసాము. ఇతరులకు బహుమానాలు ఇచ్చే ఈ కాలములో , మనము "కోరుకోవడం," "పొందడం" మరియు "కలిగి ఉండటం" గురించి మన హృదయాలను నిజాయితీగా పరిశీలిద్దాం.

Thoughts on Today's Verse...

"Not even a hint!" Hmmmm! The church I attend and the person I see most often in the mirror don't quite measure up to this directive of "not even a hint...! If the sexual saturation of our society doesn't get us or the impure things of our culture don't do us in, greed often does. In our world of conspicuous consumption, greed concerns me as much as the immorality and impurity of modern times because it is rooted in the same selfishness as those other temptations. It is not that I am unconcerned with sexual immorality or impurity but that we have become so calloused and blind to our own greed. In this season of giving, let's honestly examine our hearts about our "wanting," "getting," and "possessing." Let's choose to be people who share, care, and give thanks!

నా ప్రార్థన

ఉదార స్వభము గల యెహోవా, నా స్వార్థం మరియు దురాశను బట్టి నన్ను క్షమించు. దయచేసి మీలాంటి హృదయాన్ని నాకు ఇవ్వండి. మీ విలువైన బహుమతిని నా లాంటి పాపులతో పంచుకున్నప్పుడు మీరు ఆ హృదయాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు నేను మీ బల్ల వద్ద పిల్లవాడిని మరియు మీ వారసత్వ వారసుడిని. మీ దయకు ధన్యవాదాలు! దయచేసి, ప్రియమైన ప్రభూ, నాలో ఉదారమైన మరియు దయగల హృదయాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న మీ ఆత్మతో నన్ను ఆశీర్వదించండి. అందరికీ గొప్ప బహుమతియైన , బెత్లెహేము యేసు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Forgive me, generous Lord, for my bouts with selfishness and greed. Please give me a heart like yours that is generous, gracious, and loving. You demonstrated your heart when you shared your most precious gift with sinners like me — your Son and my Savior, Jesus. Now, I am a child at your table and an heir of your inheritance in Jesus. Please, dear Lord, use your Spirit to stir me to be generous and gracious. In the name of the greatest gift of all, Jesus, I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of ఎఫెసీయులకు 5:3

మీ అభిప్రాయములు