ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
యేసు దేవుని గొప్ప సందేశం. అతను దేవుని ప్రేమ, దయ మరియు కృపను ప్రకటించడం మరియు బోధించడము మాత్రమే కాదు, అతను దానిని తెలియజేశాడు. యేసు మాత్రమే మనకు దేవుణ్ణి పూర్తిగా చూపించగలడు, ఎందుకంటే అతను తండ్రితో ఒక్కడే. ఇంకా సువార్తలలో యేసు పరిచర్య చేయడాన్ని మనం "చూడినప్పుడు" మనం దేవుణ్ణి చూస్తాము. దేవుడు మన గురించి ఎలా భావిస్తున్నాడో తెలుసుకోవాలంటే, మనం చేయాల్సిందల్లా యేసు ఇతరులకు ఎలా పరిచర్య చేస్తున్నాడో చూడడమే. దేవుడు మన కోసం ఏమి చేస్తాడో తెలుసుకోవాలంటే, ఇతరులను ఆశీర్వదించడానికి యేసు ఏమి చేస్తాడో మనం గమనించవచ్చు. యేసు తండ్రి హృదయానికి మన కిటికీ. కాబట్టి ఈ సంవత్సరం ముగుస్తున్నప్పుడు మరియు మీరు క్రిస్మస్ అనంత కాంతిలో నిలబడి ఉన్నప్పుడు, సువార్తలలో (మత్తయి , మార్క్, లూకా మరియు యోహాన్ ) యేసుతో ఎక్కువ సమయం గడపడం ద్వారా ఈ రాబోయే సంవత్సరంలో యేసును మరింత మెరుగ్గా తెలుసుకోవాలనే నిబద్ధత ఎందుకు కలిగియుండకూడదు) అలా చేస్తే, మీరు దేవుడిని బాగా తెలుసుకుంటారు!
Thoughts on Today's Verse...
Jesus is God's greatest message. He not only proclaims and declares God's love, mercy, and grace, he has made it known. Only Jesus can display God to us fully, for he is one with the Father. Yet when we "see" Jesus ministering in the Gospels, we see God. If we want to know how God feels about us, all we have to do is look at how Jesus ministers to others. If we want to know what God would do for us, we can notice what Jesus does to bless others. Jesus is our window to the Father's heart. So as this year winds down, and as you stand in the afterglow of Christmas, why not make a commitment to get to know Jesus better in this coming year by spending more time with him in the Gospels (Matthew, Mark, Luke, and John). If you do, you will better know God!
నా ప్రార్థన
తండ్రి, యేసు జీవితం మరియు పరిచర్య ద్వారా మీ హృదయానికి ఒక కిటికీని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. యేసును మరింత మక్కువతో తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం మరియు అనుసరించడం ద్వారా నేను మిమ్మల్ని బాగా తెలుసుకోవాలని కోరుతున్నప్పుడు దయచేసి నన్ను ఆశీర్వదించండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు నా ప్రభువు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
My Prayer...
Thank you, Father, for giving me a window to your heart through the life and ministry of Jesus. Please bless me as I seek to know you better by knowing, understanding, and following Jesus more passionately. I pray in the name of your Son, Jesus Christ, my Lord. Amen.