ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం ఒక సంవత్సరం చివరలో నిలబడి, రేపటి నుండి కొత్త సంవత్సరం ప్రారంభాన్ని పరిశీలిస్తున్నప్పుడు, మన నూతన సంవత్సర తీర్మానాలను రూపొందించే ముందు మరియు ఈ సంవత్సరం ముగిసేలోపు, మనం అందరికీ ఇలా ప్రకటించాలని గుర్తుంచుకోండి, "నేనును నా ఇంటివారును యెహోవాను సేవిస్తాము ... " (యెహోషువ 24:15). మనం మొదట దేవుణ్ణి మరియు ఆయన రాజ్యాన్ని వెతకాలని ఎంచుకుందాము. అది మన అత్యంత ప్రాధాన్యతకలిగిన విషయం , మరియు మనకు అవసరమైనవి మరియు దేవుడు మనకు అవసరమైనప్పుడు సమస్త ఇతర వస్తువులను జోడిస్తాడని మనము విశ్వసిద్దాము.

Thoughts on Today's Verse...

As we stand at the end of one year and look over tomorrow into the beginning of a new one, let's remember that before our New Year's resolutions are made and before this year has come to its end, we must declare to all, "As for me and my house, we will serve the Lord..." (Joshua 24:15). We choose to seek God and his kingdom first. That's our highest priority, and we trust that God will add all the other things we need as and when we need them.

నా ప్రార్థన

నేను ఈ సంవత్సరాన్ని ముగించి, మరొకటి ప్రారంభిస్తున్నప్పుడు, ప్రియమైన తండ్రీ, నేను మీ రాజ్యాన్ని అన్నిటికంటే ఎక్కువగా వెతుకుతున్నప్పుడు, నా దృష్టిని యేసుపై ఉంచడానికి మరియు నా హృదయాన్ని నీ చిత్తంపై కేంద్రీకరించడానికి నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

As I conclude this year and begin another, dear Father, I pray that you will help me keep my eyes on Jesus and my heart focused on your will as I seek your kingdom above all other things. In Jesus' name, I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of లూకా 12:31

మీ అభిప్రాయములు